బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్స్

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేముందు ఫోన్ బ్యాటరీ కెపాసిటీ పై నిర్థిష్టమైన అవగాహనను కలిగి ఉండాలి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్  ఫోన్స్

సామ్‌సంగ్ స్పెషల్ ఆఫర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే

మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
5000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
బెస్ట్ ధర రూ.12,999
4100mAh బ్యాటరీ,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
బెస్ట్ ధర రూ.15,459
4000mAh బ్యాటరీ,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo P2

లెనోవో పీ2
బెస్ట్ ధర రూ.16,999
5100mAh బ్యాటరీ,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
బెస్ట్ ధర రూ.36,900
4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Phab 2 Plus

లెనోవో ఫాబ్ 2 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999
4050mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ZTE Blade A2 Plus

జెడ్‌టీఈ బ్లేడ్ ఏ2 ప్లస్
బెస్ట్ ధర రూ.11,999
5000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Phab 2 Pro

లెనోవో ఫాబ్ 2 ప్రో
బెస్ట్ ధర రూ.33,990
4050mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 3 Ultra

ఆసుస్ జెన్‌ఫోన్3 అల్ట్రా
బెస్ట్ ధర రూ.49,990
4600mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Huawei Mate 9

హువావే మేట్ 9
బెస్ట్ ధర రూ.49,700
4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best smartphones with longest battery life to buy in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot