Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఆప్టికల్ జూమ్‌తో వచ్చిన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు
నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు.ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరింత ఉన్నత ప్రమాణాలతో తిర్చిదిద్దే క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కెంపెనీలు కూడా ఆప్టికల్ జూమ్ కెమెరా ఫీచర్ గల స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు ఈ శీర్షిక ద్వారా బెస్ట్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ కెమెరా గల స్మార్ట్ ఫోన్స్ ను మీకు తెలుపుతున్నాం.

Nokia 8 Sirocco(ధర రూ.48,400):
5.5 ఇంచ్ పోలెడ్డ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Octa-Core Snapdragon 835 ప్రాసెసర్ , 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 13మెగాపిక్సల్ ప్రైమరీ బ్యాక్ కెమెరా ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy S9 Plus(ధర రూ.62,345):
5.8 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Octa Core Exynos 9810 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Apple iPhone X(ధర రూ.87,200):
5.8 ఇంచ్ సూపర్ రెటీనా డిస్‌ప్లే, 2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Six-core A11 Bionic 64-bit ప్రాసెసర్ ,64జీబీ/256 జీబీ స్టోరేజ్, iOS 11, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ lithium-ion బ్యాటరీ.

Apple iPhone 8 Plus(ధర రూ.72,899):
5.8 ఇంచ్ సూపర్ రెటీనా డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Hexa-Core Apple A11 Bionic ప్రాసెసర్ ,3 జీబీ ర్యామ్,64జీబీ/256 జీబీ స్టోరేజ్, Force Touch టెక్నాలజీ , 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 2691 lithium-ion బ్యాటరీ.

Samsung Galaxy Note 8(ధర రూ.55,900):
6.3 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Octa Core Exynos ప్రాసెసర్ , 6 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A1(ధర రూ.14,000):
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2GHz Octa-Core Snapdragon 625 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Apple iPhone 7 Plus(ధర రూ.58,500):
5.8 ఇంచ్ సూపర్ రెటీనా డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Quad-Core Apple A10 Fusion ప్రాసెసర్ ,3 జీబీ ర్యామ్,64జీబీ/256 జీబీ స్టోరేజ్, Force Touch టెక్నాలజీ , 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు ఆప్టికల్ జూమ్ ఫీచర్ తో ,7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 2900 lithium-ion బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470