Home
Mobile

రూ 15,000 లో లభించే బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్ ఫోన్స్ కోసం ఓ లుక్కేయండి

By Anil

స్మార్ట్ ఫోన్ వాడకం ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది.ముక్యంగా సెల్ఫీస్ తీసుకోవడం లో యూత్ చాలా బిజీ అయిపోయారు, ఎక్కడపడితే అక్కడ సెల్ఫీస్ తీసుకొని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో వాటిని పోస్ట్ చేస్తూ ఆనందపడుతుంటారు .ఈ నేపథ్యం లో లేటెస్ట్ గా మార్కెట్లోకి కొన్ని బెస్ట్ సెల్ఫీ కామెరా ఫోన్లు బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చాయి. రూ 15,000 లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్స్ ని మీకందిస్తున్నాం.. ఓ స్మార్ట్ లుక్ వేయండి.

Infinix Hot S3(ధర రూ  10,999) :

Infinix Hot S3(ధర రూ 10,999) :

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy On Max(ధర రూ  13,900) :

Samsung Galaxy On Max(ధర రూ 13,900) :

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Lenovo K8 Note(ధర రూ 11,968):

Lenovo K8 Note(ధర రూ 11,968):

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 Samsung Galaxy J6(ధర రూ 13,990):

Samsung Galaxy J6(ధర రూ 13,990):

5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 Oreo ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Oppo F5 Youth(ధర రూ 14,990):

Oppo F5 Youth(ధర రూ 14,990):

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Gionee S10 Lite(ధర రూ 11,800):

Gionee S10 Lite(ధర రూ 11,800):

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Coolpad Note 6(ధర రూ 8,999):

Coolpad Note 6(ధర రూ 8,999):

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 4070 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Alcatel A7(ధర రూ 9,999):

Alcatel A7(ధర రూ 9,999):

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Gionee A1 Lite(ధర రూ 8,621):

Gionee A1 Lite(ధర రూ 8,621):

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 Noughat ,డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

English summary
Best smartphones with selfie camera and front flash under Rs 15,000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X