బెస్ట్ టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, సెలక్షన్ మీ చేతిలో ఉంది !

ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు శర వేగంగా పుంజుకుంటోంది. దిగ్గజ కంపెనీల చూపు అంతా ఇండియన్ మొబైల్ మార్కెట్ మీదనే పడి ఉంది.

|

ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు శర వేగంగా పుంజుకుంటోంది. దిగ్గజ కంపెనీల చూపు అంతా ఇండియన్ మొబైల్ మార్కెట్ మీదనే పడి ఉంది. కోట్ల లాభాలను తెచ్చిపెట్టే ఇండియన్ మొబైల్ మార్కెట్ లోకి అన్ని కంపెనీలు తమ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లు బెస్ట్ మొబైల్ ని సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ మధ్య హువాయి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ హువాయి మేట్ 20 ప్రొ ని హై ఎండ్ ఫీచర్లు , ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఆపిల్,శాంసంగ్, వన్ ప్లస్, షియోమి ఫోన్లకు భారీగా సవాల్ విసరుతోంది. ఈ డివైస్ తో పోటీ పడుతున్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం..

 

మీకు ఉపయోగపడే గూగుల్ మ్యాప్స్ టిప్స్ అండ్ ట్రిక్స్మీకు ఉపయోగపడే గూగుల్ మ్యాప్స్ టిప్స్ అండ్ ట్రిక్స్

ధరలో బెస్ట ఫోన్

ధరలో బెస్ట ఫోన్

వన్‌ప్లస్ 6టి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ ఫోన్ గా చెప్పవచ్చు. దీని ధర రూ. 37,999గా ఉంది.

హువాయి మేట్ 20 ప్రొ: 6GB ర్యామ్ + 128GB (రూ. 69,990)

వన్‌ప్లస్ 6టి : 6GB RAM + 128GB (రూ. 37,999), 8GB RAM + 128GB (రూ 41,999), 8GB RAM + 256GB (రూ. 45,999)

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 : 8GB RAM + 128 GB (రూ. 67,900), 8GB RAM + 512GB (రూ. 84,900)

ఆపిల్ ఐఫోన్ XS Max: 64GB (రూ. 1,09,900), 256GB (రూ. 1,24,900), 512GB (రూ. 1,44,900)

గూగుల్ ఫిక్సల్ 3 XL: 4GB RAM + 64GB (రూ. 83,000), 4GB RAM + 128GB (రూ. 92,000)

 

 

ఆపరేటింగ్ సిస్టంలో బెస్ట్
 

ఆపరేటింగ్ సిస్టంలో బెస్ట్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఆపరేటింగ్ సిస్టంలో బెస్ట్ ఫోన్ గా ఉంది.

హువాయి మేట్ 20 ప్రొ : EMUI 9 based on Android 9 Pie

వన్‌ప్లస్ 6టి : OxygenOS 9.0.4 based on Android 9 Pie

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 : Samsung Experience 9.5 based on Android 8.0 Oreo

ఆపిల్ ఐఫోన్ XS Max: iOS 12

గూగుల్ ఫిక్సల్ 3 XL: Android 9 Pie

 

 

డిస్ ప్లే లో బెస్ట్

డిస్ ప్లే లో బెస్ట్

ఆపిల్ ఐఫోన్ XS Max 6.5 ఇంచ్ డిస్‌ప్లేతో బెస్ట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

హువాయి మేట్ 20 ప్రొ : 6.39-inch 2K+ (3120x1440 pixels) OLED డిస్‌ప్లే

వన్‌ప్లస్ 6టి: 6.41-inch full HD+ (1080x2246 pixels) Optic AMOLED డిస్‌ప్లే

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9: 6.4-inch Quad HD+ (2960x1440 pixels) Super AMOLED డిస్‌ప్లే

ఆపిల్ ఐఫోన్ XS Max: 6.5-inch (2688x1242 pixels) OLED Super Retina HD డిస్‌ప్లే

గూగుల్ ఫిక్సల్ 3 XL : 6.3-inch (2560x1440 pixel) QHD+ OLED డిస్‌ప్లే

 

 

ప్రాసెసర్ లో బెస్ట్

ప్రాసెసర్ లో బెస్ట్

ఈ విషయంలో అన్ని కంపెనీలు కూడా మంచి ఫలితాలనే అందిస్తున్నాయి.

హువాయి మేట్ 20 ప్రొ : Octa Core Kirin 980

వన్‌ప్లస్ 6టి : Octa-core Qualcomm Snapdragon 845 processor

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 : Octa-core Exynos 9810 processor

Apple iPhone XS Max: A12 Bionic chip

గూగుల్ ఫిక్సల్ 3 XL: Octa-core Qualcomm Snapdragon 845 processor

 

 

ర్యామ్ లో ఏది బెస్ట్

ర్యామ్ లో ఏది బెస్ట్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 అలాగే వన్‌ప్లస్ 6టిలు 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తున్నాయి.

హువాయి మేట్ 20 ప్రొ: 6GB ర్యామ్

వన్‌ప్లస్ 6టి : 6GB/8GB ర్యామ్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 : 8GB ర్యామ్

ఆపిల్ ఐఫోన్ XS Max : 4GB (as per ifixit)

గూగుల్ ఫిక్సల్ 3 XL:4GB ర్యామ్

 

స్టోరేజ్ లో ఏది బెస్ట్

స్టోరేజ్ లో ఏది బెస్ట్

శాంసంగ్, ఆపిల్ ఐఫోన్లు 512జిబి దాకా ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నాయి.

హువాయి మేట్ 20 ప్రొ: 128GB స్టోరేజ్

వన్‌ప్లస్ 6టి: 128GB and 256GB స్టోరేజ్ ఆప్సన్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9: 128GB and 512GB స్టోరేజ్ ఆప్సన్

ఆపిల్ ఐఫోన్ XS Max: 64GB, 256GB and 512GB స్టోరేజ్ ఆప్సన్

ఆపిల్ ఐఫోన్ XS Max: 64GB and 128GB స్టోరేజ్ ఆప్సన్

 

 

కెమెరాలో ఏది బెస్ట్

కెమెరాలో ఏది బెస్ట్

ఈ విషయంలో హువాయి మేట్ 20 ప్రొ 40 ఎంపి కెమెరాతో దిగ్గజాలకు సవాల్ విసురుతోంది.

Huawei Mate 20 Pro: 40MP (f/1.8 aperture), 20MP (f/2.2 aperture), 8MP (f/2.2 aperture)

OnePlus 6T: 16MP (f/1.7 aperture) + 20MP (f/1.7 aperture)

Samsung Galaxy Note 9: 12MP (f/1.5-f/2.4 Dual Aperture) + 12MP (f/2.4 aperture)

Apple iPhone XS Max: 12MP (f/1.8 aperture) + 12MP (f/2.4 aperture)

Google Pixel 3 XL: 12.2 MP (f/1.8 aperture

 

సెల్ఫీ కెమెరాలో ఏది బెస్ట్

సెల్ఫీ కెమెరాలో ఏది బెస్ట్

ఈ విషయంలో కూడా హువాయి మేట్ 20 ప్రొనే బెస్ట్ గా చెప్పుకోవచ్చు. 24 ఎంపీ సెల్పీ కెమెరాను ఇందులో అందిస్తున్నారు.

Huawei Mate 20 Pro: 24MP (f/2.0 aperture)

OnePlus 6T: 16MP (f/2.0 aperture)

Samsung Galaxy Note 9: 8MP (f/1.7 aperture)

Apple iPhone XS Max: 7MP (f/2.2 aperture)

Google Pixel 3 XL: 8 MP (f/2.2 aperture)

 

 

బ్యాటరీలో ఏది బెస్ట్

బ్యాటరీలో ఏది బెస్ట్

హువాయి మేట్ 20 ప్రొ బ్యాటరీ పరంగా మంచి ఫలితాలను అందిస్తోంది. ఇందులో 4200mAh బ్యాటరీని పొందుపరిచారు.

Huawei Mate 20 Pro: 4200 mAh battery క్విక్ ఛార్జ్ వైర్ లెస్ ఛార్జ్ సపోర్టు

OnePlus 6T: 3700mAhతో డాష్ ఛార్జింగ్

Samsung Galaxy Note 9: 4000mAh ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

Apple iPhone XS Max: 3,174mAh (as per iFixit teardown)ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

Google Pixel 3 XL: 3430 mAh వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

 

 

Best Mobiles in India

English summary
Best top-end phone in India: Huawei Mate 20 Pro vs OnePlus 6T vs Samsung Note 9 vs iPhone XS Max vs Pixel 3 XL More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X