రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

స్మార్ట్‌ఫోన్‌లు అందరికి అందుబాటులో ఉండటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లను సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో లెనోవో, హువావీ, షియోమీ, సామ్‌సంగ్, జోలో, మైక్రోమాక్స్, వంటి కంపెనీలు ముందు వరసలో ఉన్నాయి.

 రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని రూ.10,000 రేంజ్‌లో ఓ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదరు చూస్తున్నారా..? మీరు కోరకుంటున్న ధర పరిథిలో మార్కెట్లో సిద్ధంగా ఈ 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు . అయితే, ఈ ఫోన్‌ల ఎంపిక పూర్తిగా మీ ఇష్టాయిష్లాల పై ఆధారపడి ఉంది.

Read More : క్రికెట్ ప్రపంచంలో తిరిగిరాని ఉద్విగ్న క్షణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్మీ నోట్ 3

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్పెక్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 (ఎంటీ6785) ప్రాసెసర్ విత్ పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు : ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.8,190

ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ం సిస్టం.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ 5 ఇ481

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.9,909
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

(ప్రత్యేకతలు : 5.2 అంగుళాల ఫుల్ ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ మైక్రో సిమ్ (4జీ+3జీ), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

 

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.9,998
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

(ప్రత్యేకతలు : 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరిరయంట్స్ (8జీబి, 16జీబి).

 

సామ్‌సంగ్ గెలాక్సీ జే2

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే2

బెస్ట్ ధర రూ.7,350
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లెనోవో వైబ్ పీ1ఎమ్

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ పీ1ఎమ్

ఫోన్ బెస్ట్ ధర రూ.7,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

(ప్రత్యేకతలు : 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

లెనోవో వైబ్ కే5 ప్లస్

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ.8,499
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

జోలో ఎరా 4కే

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

జోలో ఎరా 4కే
బెస్ట్ ధర రూ.6,499
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు : 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్, మాలీ 7260 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

హానర్ హోళీ 2 ప్లస్

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.8,499
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు : 5అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇ:టర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

మోటరోలా మోటో జీ (మూడవ జనరేషన్)

రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు : 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐపీఎక్స్7 రేటింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best under Rs 10,000: Top 10 Budget Smartphones to buy in India in April. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting