2019లో షియోమి లాంచ్ చేయబోతున్న ఫోన్లు ఇవే...!
ఇప్పుడు ఇండియాలో మొబైల్ మార్కెట్ ని శాసిస్తున్నది ఏదైనా ఉందంటే అది చైనా దిగ్గజం షియోమి మాత్రమేనని చెప్పాలి.
ఇప్పుడు ఇండియాలో మొబైల్ మార్కెట్ ని శాసిస్తున్నది ఏదైనా ఉందంటే అది చైనా దిగ్గజం షియోమి మాత్రమేనని చెప్పాలి. దిగ్గజాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తూ షియోమి ఇండియాలో కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతోంది. ఇతర ఫోన్లలో అత్యంత ఎక్కువ ధరల్లో ఉండే ఫీచర్లను తమ ఫోన్లలో వాడుతూ అత్యంత తక్కువ ధరకే ఫోన్లను అమ్ముతుంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా షియోమి మరిన్ని కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకరాబోతుంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా 2019లో షియోమి లాంచ్ చేయబోతున్న ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Xiaomi Redmi Note 7 Pro ఫీచర్స్(అంచనా)
- 6.4 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
- 3/4/ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
- 48+5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Redmi Go ఫీచర్స్(అంచనా)
- 5.99 ఇంచ్ డిస్‌ప్లే
- 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 2800 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Redmi Pro 2 ఫీచర్స్(అంచనా)
- 6.33 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Poco F2 ఫీచర్స్(అంచనా)
- 6.3 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- 16+8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Mi A3 ఫీచర్స్(అంచనా)
- 6.3 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
- 4/ 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్
- 16+20 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Mi 9 ఫీచర్స్(అంచనా)
- 6.4 ఇంచ్ డిస్‌ప్లే
- 13+13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3700 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Mi MIX 4 ఫీచర్స్(అంచనా)
- 6.4 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్
- 10/12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 24+8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 16+12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3700 ఎంఏహెచ్ బ్యాటరీ

Redmi 7 ఫీచర్స్(అంచనా)
- 5.8 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
- 3/4/ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
- 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Redmi 7A ఫీచర్స్(అంచనా)
- 5.8 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
- 32/64 జీబీ స్టోరేజ్
- 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Mi 9 Flex ఫీచర్స్(అంచనా)
- 6.4 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్
- 6/8 జీబీ ర్యామ్, 28/256 జీబీ స్టోరేజ్
- 48+12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Mi MAX 4 ఫీచర్స్(అంచనా)
- 7.0 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
- 6500 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Foldable Phone ఫీచర్స్(అంచనా)
- 7.8 ఇంచ్ ఫ్లాప్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ 2 జనరేషన్
- స్నాప్‌డ్రాగన్ 8సిరీస్ చిప్
- 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్
- 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 6200 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Black Shark Skywalker ఫీచర్స్(అంచనా)
- న్యూ స్నాప్‌డ్రాగన్ 855 ప్లాట్ ఫార్మ్
- 8 జీబీ ర్యామ్
- ఆండ్రాయిడ్ 9.0 పై
- 1 ప్రాసెసర్ ,8 కోర్స్
- Geekbench 4.3.1 ఫర్ Android AArch64


Click it and Unblock the Notifications








