సగం ధరకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరపడండి

చిన్న చిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను తిరిగి ఆధునీకరించి సేల్ చేసే ఫోన్‌లనే Refurbished ఫోన్స్ అని అంటారు. కొత్త ఫోన్‌లతో పోలిస్తే రిఫర్బిషిడ్ ఫోన్‌లు తక్కువ ధర‌‍కే వచ్చేస్తాయి. పెర్మామెన్స్ సమస్యలు కూడా అంతగా ఉండవు.

సగం ధరకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరపడండి

Read More : మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు,1జీబి 4జీ ఇంటర్నెట్ మీకు ఉచితంగా లభిస్తుంది

Refurbished ఫోన్‌‌లు క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే మార్కెట్లోకి వస్తాయి బట్టి వీటిలో హార్డ్ వేర్ సమస్యలు తలెత్తే ఛాన్సే ఉండదు. వారంటీ కూడా వర్తిస్తుంది. రిఫర్బిషిడ్ ఫోన్‌ను కొనుగోలు చేసి వాడటం మొదలు పెట్టడం ద్వారా ఫోన్ సాఫ్ట్‌వేర్ పై మరింత అవగాహన పెరుగుతుంది. తరువాత మీరు కొనుగోలు చేయబోయే కొత్త పోన్‌ను సులువుగా టాకిల్ చేయగలుగుతారు. మార్కెట్లో సగం ధరలకే లభ్యమవుతోన్న ఉన్న 10 బ్రాండెడ్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Motorola Moto G (3rd Gen)

మోటరోలా మోటో జీ (3వ జనరేషన్)
రూ.11,999 విలువ చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.7,939కే సొంతం చేసుకునే అవకాశం. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

 

 

Oneplus X

వన్‌ప్లస్ ఎక్స్
రూ.12,999కే సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

 

 

Oneplus 3

వన్‌ప్లస్ 3
రూ.27,999 విలువ చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.24,999కే మీరు సొంతం చేసుకోవచ్చు. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

 

 

Xiaomi Redmi Note 4G

షియోమీ రెడ్మీ నోట్ 4జీ
రూ.8,499 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.7,899కే మీరు సొంతం చేసుకోవచ్చు. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

 

 

Xiaomi Mi 4i (White , 16GB)

షియోమీ ఎంఐ 4ఐ (వైట్, 16జీబి వర్షన్)
రూ.12,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.8,890కే మీరు సొంతం చేసుకోవచ్చు. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

Mi 4i (Grey, 16GB)

Mi 4i (గ్రే , 16జీబి వేరియంట్)
రూ.12,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.8,890కే మీరు సొంతం చేసుకోవచ్చు. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

Xiaomi Mi 4 (White)

షియోమీ ఎంఐ 4 (వైట్)
రూ.19,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.9,999కే మీరు సొంతం చేసుకునే అవకాశం. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

OnePlus One

వన్‌ప్లస్ వన్
రూ.21,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.13,490కే మీరు సొంతం చేసుకునే అవకాశం. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

 

Samsung Galaxy S6 Edge SM-G925 (White, 32GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఎస్ఎమ్-జీ925 (వైట్, 3జీబి వర్షన్)

రూ.58,900 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.30,900కే మీరు సొంతం చేసుకునే అవకాశం. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

 

 

Samsung Galaxy SM-J700F (Gold, 16GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ఎమ్-జే700ఎఫ్ (గోల్డ్, 16జీబి వర్షన్)

రూ.16,999 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను మీరు రూ.13,990కే మీరు సొంతం చేసుకునే అవకాశం. ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Used Smartphones Available at Half Price in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot