బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్లు,ఎక్కువ ధర నుంచి తక్కువ ధరకు..

మంచి ఫోన్ సెలక్ట్ చేసుకోవడం ఇప్పుడు అంత సులభం కాదు. మార్కెట్లోకి చాలా రకాల ఫోన్లు వచ్చిన నేపథ్యంలో పనితీరు,కెమెరా, స్టైల్ సూచీ లాంటి వాటి మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి.

|

మంచి ఫోన్ సెలక్ట్ చేసుకోవడం ఇప్పుడు అంత సులభం కాదు. మార్కెట్లోకి చాలా రకాల ఫోన్లు వచ్చిన నేపథ్యంలో పనితీరు,కెమెరా, స్టైల్ సూచీ లాంటి వాటి మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే బ్యాటరీని కూడా అందరూ చూస్తారు. బ్యాటరీ లైఫ్ బాగుండే ఫోన్ల కోసం వెతుకుతుంటారు. మంచి ఫీచర్లతో పాటు అత్యధిక బ్యాటరీ బ్యాకప్ లభించే ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో ఏమున్నాయో వెతకడం మాములే. ఇప్పుడు మార్కెట్లో ప్రీమియం ధరలో మంచి పనితీరు, మన్నికైన బ్యాటరీని అందిచే ఫోన్లను మీకందిస్తున్నాం. నచ్చినవి ఏవో ఓ స్మార్ట్ లుక్కేయండి.

అత్యంత తక్కువ ధరకే 32 ఇంచ్ 4కె హెచ్‌డీ స్మార్ట్‌టీవీఅత్యంత తక్కువ ధరకే 32 ఇంచ్ 4కె హెచ్‌డీ స్మార్ట్‌టీవీ

 Huawei P20 Pro

Huawei P20 Pro

దీని బ్యాటరీ కెపాసిటీ 4,000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.
దీని ధర రూ. 64,999గా ఉంది.

హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S9+

Samsung Galaxy S9+

దీని బ్యాటరీ కెపాసిటీ 3,500mAh వరకు ఉంది.
దీని ధర రూ. 68,900గా ఉంది.

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Honor 10

Honor 10

దీని బ్యాటరీ కెపాసిటీ 3,400mAh వరకు ఉంది.
దీని ధర రూ. 32,999గా ఉంది.

హువావే హానర్ 10 ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy C9 Pro

Samsung Galaxy C9 Pro

దీని బ్యాటరీ కెపాసిటీ 4000mAh వరకు ఉంది.
దీని ధర రూ. 36,900గా ఉంది.

గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..
ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro

దీని బ్యాటరీ కెపాసిటీ 4000mAh వరకు ఉంది.
దీని ధర రూ.16,999గా ఉంది.

రెడ్‌మి నోట్ 5 ప్రో ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Asus Zenfone Max Pro M1

Asus Zenfone Max Pro M1

దీని బ్యాటరీ కెపాసిటీ 5000mAh వరకు ఉంది.
దీని ధర రూ.12,999గా ఉంది.

Zenfone Max Pro M1 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Lenovo K8 Note

Lenovo K8 Note

దీని బ్యాటరీ కెపాసిటీ 4000mAh వరకు ఉంది.
దీని ధర రూ.13,999గా ఉంది.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ స్నాప్ డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు పొడిగించుకునే అవకాశం. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లో నిక్షిప్తం చేసిన సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, డిజిటల్ కంపాస్).

Moto G6 Play

Moto G6 Play

దీని బ్యాటరీ కెపాసిటీ 4000mAh వరకు ఉంది.
దీని ధర రూ.11,999గా ఉంది.

మోటోజీ6 ప్లే ధర, ఫీచర్లు
5.7-అంగుళాల డిస్‌ప్లే 18: 9 కారక నిష్పత్తి
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
2జీబీ ర్యామ్‌16జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
13 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Nokia 2

Nokia 2

దీని బ్యాటరీ కెపాసిటీ 4100mAh వరకు ఉంది.
దీని ధర రూ.6,999గా ఉంది.

నోకియా 2 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

Moto E4 Plus

Moto E4 Plus

దీని బ్యాటరీ కెపాసిటీ 5000mAh వరకు ఉంది.
దీని ధర రూ.9,999గా ఉంది.

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 427 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 50000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

Best Mobiles in India

English summary
Best smartphones with good battery life you can buy in July 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X