ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ‘ఫేస్‌బుక్ హోమ్’
ఫేస్‌బుక్ తన సరికొత్త మొబైల్ ఉత్పత్తిని ఆవిష్కరించింది. ఫేస్‌బుక్ హోమ్ (Facebook Home) పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ సరికొత్త ఫీచర్‌ను ఏప్రిల్ 12న విడుదల కాబోయే ఆరు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచారు.
ఈ జాబితాలో హెచ్‌టీసీ విడుదల చేస్తున్న ఫేస్‌బుక్ ఆధారిత ఫోన్ ఫస్ట్ (First) కూడా ఉంది. ఈ ప్రత్యేక ఫేస్‌బుక్ హోమ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై ఫేస్‌బుక్‌లోని ఫోటోలను పెద్దవిగా ఆవిష్కరించి సోషల్ నెట్‌వర్కింగ్‌ను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుతుంది. ఫేస్‌బుక్ హోమ్ పనితీరుకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో ఫోటోల రూపంలో వీక్షించవచ్చు.

Click it and Unblock the Notifications