సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (అందమైన ఫోటోగ్యాలరీ)
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలచేసింది. ధర రూ.41,500. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న గెలాక్సీ ఎస్4ను ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు సంబంధించిన రిటైల్ మార్కెట్‌లలో శనివారం నుంచి విక్రయించనున్నారు. సామ్‌సంగ్ స్టోర్ గెలాక్సీ ఎస్4 పంపిణీ ప్రక్రియను నేటి నుంచి ప్రారభించనుంది. గెలాక్సీ ఎస్4 డిజైనింగ్ ఇంకా ప్రత్యేకతలను ఫోటోల రూపంలో క్రింది స్లైడ్ షో ద్వారా తెలుసుకోవచ్చు.
గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు :
ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
1.) ఇదిగోండి.. గెలాక్సీ ఎస్4 అందమైన 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (infibeam) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది.కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
2.) ఈ దృశ్యంలో మీరు చూస్తున్నది గెలాక్సీ ఎస్4 వెనుక భాగం. స్పీకర్ ఇంకా యూఎస్బీ చార్జింగ్ పోర్ట్‌లను ఫోటోలో చూడొచ్చు.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ (saholic) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది.కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
3.) గెలాక్సీ ఎస్4 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ మిర్చీమార్ట్ (mirchimart)రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
4.) ఈ దృశ్యంలో మీరు చూస్తున్నది గెలాక్సీ ఎస్4 ముందు భాగం. పై భాగాన్నీ మీరు పరిశీలించినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు ఇతర సెన్సార్‌ల తారపపడతాయి.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ హోమ్‌షాప్ 18 (homeshop18) రూ.41,499కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
5.) ఈ ఫోటోలో గెలాక్సీ ఎస్4 హోమ్ బటన్‌ను మీరు చూడవచ్చు.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే (ebay) రూ.43,499కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
6.) గెలాక్సీ ఎస్4 మెటల్ బోర్డర్‌ను కలిగి ఉంది. నిజానికి ఇది ప్లాస్టిక్‌తో రూపొందించబడింది.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (infibeam) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
7.) గెలాక్సీ ఎస్4 వాల్యుమ్ బటన్స్ ఫోన్ అంచు భాగంలో ఏర్పాటు చేయబడ్డాయి.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ (saholic) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
8.) గెలాక్సీ ఎస్4 మీ టీవీకి యూనివర్సల్ రిమోట్‌గా వ్యవహరించగలదు.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (infibeam) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
9.) గెలాక్సీ ఎస్4 వెనుక కవర్ ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో మీరే చూడండి.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (infibeam) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
10.) మెమరీని పొడిగించుకునేందుక వీలుగా గెలాక్సీ ఎస్4 ఎస్‌డి కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది.గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ (saholic) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
11.) రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ,
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ మిర్చీమార్ట్ (mirchimart)రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
12.) స్పెషల్ సెట్టింగ్స్ మెనూ,
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ హోమ్‌షాప్ 18 (homeshop18) రూ.41,499కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
13.) ఎయిర్ వ్యూ ఫీచర్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
14.) స్మార్ట్ స్టే ఫీచర్,
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (infibeam) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
15.) అత్యుత్తమ డిస్‌ప్లే క్వాలిటీ,
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ సాహోలిక్ (saholic) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
16.) 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో క్వాలిటీ,గెలాక్సీ ఎస్4ను
ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ మిర్చీమార్ట్ (mirchimart)రూ.41,500కు ఆఫర్ చేస్తుంది. కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
17.) హెచ్‌టీసీ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్'తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 ధృడమైన ఇంకా అందమైనది కాదు.
గెలాక్సీ ఎస్4ను ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (infibeam) రూ.41,500కు ఆఫర్ చేస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
18.) హెచ్‌టీసీ వన్, మెటల్ ఇంకా గ్లాస్ పదార్థంతో రూపొదించబడింది. గెలాక్సీ ఎస్4తో పోలిస్తే మరిత ధృడత్వాన్ని సంతరించుకుని ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
19.) గెలాక్సీ ఎస్4, ఐఫోన్5ను ఖచ్చితంగా మరగుజ్జు చేసేసింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అందమైన ఫోటోలు
20.) గెలాక్సీ ఎస్4తో పోలిస్తే ఐఫొన్5 సన్నగానే ఉంది.


Click it and Unblock the Notifications