భారీ డిస్కౌంట్‌తో ఎల్‌జీ క్యూ6,హైలెట్ ఫీచర్లు ఇవే..

|

దక్షిణ కొరియా దిగ్గజం ల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'క్యూ6'ను గతేడాది విడుద‌ల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈఫోన్ ధర లాంచింగ్ సమయంలో రూ.14,990గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు అమెజాన్లో ఇది భారీ తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్ లో దీని ధర రూ.8,999గా ఉంది. అమెజాన్ సైట్‌లో ప్ర‌త్యేకంగా లభిస్తున్న ఈ ఫోన్ ఆస్ట్రో బ్లాక్‌, ఐస్ ప్లాటినం, టెర్రా గోల్డ్ రంగుల్లో మార్కెట్లోకి విడుదలయింది. కాగా అమెజాన్ కంపెనీ ఈఎమ్ఐ ఆఫర్ కూడా చేస్తోంది. నెలకి రూ.475 చెల్లించడం ద్వారా యూజర్లు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

 

ఇకపై షియోమి ఫోన్లు కొనడం చాలా కష్టం,కంపెనీ స్ట్రిక్ చేసిన 10 రూల్స్ !ఇకపై షియోమి ఫోన్లు కొనడం చాలా కష్టం,కంపెనీ స్ట్రిక్ చేసిన 10 రూల్స్ !

ఎల్‌జీ క్యూ6 ఫీచ‌ర్లు

ఎల్‌జీ క్యూ6 ఫీచ‌ర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 435 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఎల్‌జీ క్యూ6 ప్లస్

ఎల్‌జీ క్యూ6 ప్లస్

దీంతో పాటు 'క్యూ6 ప్లస్‌'ఫోన్ కూడా ఇప్పుడు యూజర్లకు డిస్కౌంట్లో లభిస్తోంది దీని స్టార్టింగ్ ధర రూ.17,990 కాగా ఇప్పుడు అమెజాన్ లో దీని ధరను రూ. 15,900గా నిర్ణయించారు.
ఎల్‌జీ క్యూ6 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హైఎండ్ స్మార్ట్ ఫోన్ వీ35 థిన్‌క్యూ ( LG V35 ThinQ )
 

హైఎండ్ స్మార్ట్ ఫోన్ వీ35 థిన్‌క్యూ ( LG V35 ThinQ )

కాగా కంపెనీ హైఎండ్ స్మార్ట్ ఫోన్ వీ35 థిన్‌క్యూను ఇటీవల విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 8 నుంచి ఈ ఫోన్ అమ్మకానికి వెళ్లింది. అరోరా బ్లాక్, ప్లాటినం గ్రే కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.60,720 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది. www.att.com సైటు ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

పలు ఆకట్టుకునే ఫీచర్లు

పలు ఆకట్టుకునే ఫీచర్లు

ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఈ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

 16 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు

16 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు

ఈ ఫోన్ వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో పవర్‌ఫుల్ ఫొటోలు తీసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా యూజర్లకు లభిస్తున్నది.

ఎల్‌జీ వీ35 థిన్‌క్యూ ఫీచర్లు

ఎల్‌జీ వీ35 థిన్‌క్యూ ఫీచర్లు

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 X 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డీటీఎస్, 3డి సరౌండ్ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Big discount of up to Rs 7,000 on LG Q6 in Amazon More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X