20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

Posted By:

ఈకామర్స్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈబే ఇండియా మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను అనౌన్స్ చేసింది. భారత్‌లో ఈ సేల్ నవంబర్ 20 నుంచే ప్రారంభమైంది. ఈబే ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా ఇండియన్ షాపర్లు యూఎస్‌ ఉత్పత్తులను భారీ తగ్గింపు‌తో సొంతం చేసుకోవచ్చు.

మీ ఫోన్‌లో రేడియేషన్ స్థాయి ఎంత..?

అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే తరువాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. అక్కడ క్రిసమస్ షాపింగ్ సీజన్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కంపనీలు వివిధ రకాల ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తాయి. ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు పై లభ్యమవుతున్న 20 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6
బెస్ట్ ధర రూ. 36,762
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

సోనీ ఎక్స్ పీరియా 4జీ
బెస్ట్ ధర రూ.8,999
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఎక్స్
బెస్ట్ ధర రూ.12,990
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

మెక్రోమాక్స్ కాన్వాస్ 4
బెస్ట్ ధర రూ.9,990
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

హెచ్‌టీసీ డిజైర్ 810 ఎస్
బెస్ట్ ధర రూ.16,000
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 5సీ
ఫోన్ బెస్ట్ ధర రూ.15,761
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

మైక్రోసాఫ్ట్ లుమియా 535
బెస్ట్ ధర రూ.6,299
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 5ఎస్
బెస్ట్ ధర రూ.22,899
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
బెస్ట్ ధర రూ.18,301
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

యాపిల్ ఐఫోన్ 6ప్లస్
బెస్ట్ ధర రూ.41,907
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5
బెస్ట్ దర రూ.16,037
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

వన్‌ప్లస్ వన్
బెస్ట్ ధర రూ.16,037
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

గూగుల్ నెక్సుస్ 5
బెస్ట్ ధర రూ.16,499
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

హెచ్‌టీసీ డిజైర్ 626 జీ+
బెస్ట్ ధర రూ.12,999
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరే ఆఫర్లు

హెచ్‌టీసీ డిజైర్ 826
బెస్ట్ ధర రూ.17,985
ఫోన్ స్పెక్స్ ఇంకా కొనుగోలు వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Black Friday Sale: 20 Smartphones You Can Buy in eBay India With Upto 40% off. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot