ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

|

అమెరికా తరహాలో ఇండియాలోనూ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ కంపెనీ ఈబే ఇండియా నవంబర్ 29, 30 తేదీల్లో బ్లాక్ ఫ్రైడే డీల్స్ పై సాంకేతిక పరికరాలను విక్రయిస్తోంది. తక్షణమే ఈ ఆఫర్‌ను యాక్సిస్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా ఈబే ఇండియా మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు విడుదల కాని మోటో డ్రాయిడ్ రాజర్, హెచ్‌టీసీ 8ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను సైతం ఈబే ఇండియా ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా విక్రియస్తోంది. ఇవే కాకుండా.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇంకా ఇతర ఉపకరణాల కొనుగోళ్లు పైనా ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే డీల్స్ ను అందిస్తోంది.

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఈబే ఇండియా ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్‌ను ఈబే ఇండియా రూ.30,900కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

 ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

హెచ్‌టీసీ 8ఎస్:

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా హెచ్‌టీసీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ఈబే ఇండియా రూ.9,800కు ఆఫర్ చేస్తోంది.  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు: 4 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ డి‌స్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగతా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 1700ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లూటూత్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ.

 

 ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం
 

ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

హాంగ్‌కాంగ్ కొత్త సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 ఎన్9000

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా హాంగ్‌కాంగ్ కొత్త సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 ఎన్9000 స్మార్ట్‌ఫోన్‌ను ఈబే ఇండియా రూ.15,999కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

హెచ్‌టీసీ వన్ సింగిల్ సిమ్ 32జీబి:

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా హెచ్‌టీసీ వన్ సింగిల్ సిమ్ 32జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను ఈబే ఇండియా రూ.34,999కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం

మోటరోలా డ్రాయిడ్ రాజర్ ఎక్స్ టీ912 సీడీఎమ్ఏ/జీఎస్ఎమ్(Motorola DROID RAZR XT912 CDMA/ GSM):

బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా మోటరోలా డ్రాయిడ్ రాజర్ ఎక్స్ టీ912 సీడీఎమ్ఏ/జీఎస్ఎమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈబే ఇండియా రూ.17,499కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X