Home
Mobile

బ్లాక్‌బెర్రీ భవిష్యత్ మోడల్స్ (ఫోటో గ్యాలరీ)!

By Prashanth
BlackBerry 10 Smartphones
బ్లాక్‌‍బెర్రీ లేటెస్ట్ వర్షన్ ఆపరేటిగ్ సిస్టం ‘బీబీ10’ను జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒకేసారి చేపట్టనున్నారు. ఇదే వేదిక పై రెండు బీబీ10 ఆధారితంగా స్పందించే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిమ్ వర్గాలు ఆవిష్కరించనున్నాయి. వీటిలో ఒక ఫోన్ పూర్తిగా టచ్ వ్యవస్థ పై స్పందిస్తే మరో ఫోన్ డివైజ్ క్వీర్టీ ఫీచర్‌ను కలిగి ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ ఫోన్‌ల అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాము విడుదల చేయబోతున్న బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం అత్యుత్తమ మొబైల్ కంప్యూటింగ్ అనుభూతులను చేరువచేస్తుందని రిమ్ సీఈవో తోర్స్టెన్ హెయిన్స్ అన్నారు. ఉన్నత శ్రేణి బ్రౌజర్, అత్యుత్తమ అప్లికేషన్ ఇకోసిస్టం, కట్టింగ్ ఎడ్జ్ మల్టీమీడియా సామర్ధ్యాలను డివైజ్‌లో అనుసంధానించినట్లు ఆయన తెలిపారు. తాము వృద్ధి చేసిన బీబీ10 ఆపరేటింగ్ సిస్టం తాజాగా ఎఫ్ఐపీఎస్ 140-2 సర్టిఫికేషన్ పొందినట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో విడుదలకాబోయే బ్లాక్ బెర్రీ ఫోన్ లకు సంబంధించి పలువురు నిపుణులు డిజైన్ చేసిన నమూనాలు గ్యాలరీ రూపంలో.....

BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images
BB 10 Concept Images

BB 10 Concept Images

BB 10 Concept Images

Read In English

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X