ఆ ఇద్దరిలో నెం.1 ఎవరు..?

Posted By: Prashanth

ఆ ఇద్దరిలో నెం.1 ఎవరు..?

 

స్టైలిష్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న బ్లాక్‌బెర్రీ రెండు ఉత్తమ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించింది. 9220, 9320 నమూనాలలో రూపుదిద్దుకున్న ఈ క్వర్టీ కీప్యాడ్ మొబైల్స్ ఇండియాలో త్వరలో విడుదల కానున్నాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ 9220 2జీ డివైజ్ కాగా, బ్లాక్‌బెర్రీ 9320 3జీ వ్యవస్థను సపోర్ట్ చేస్తుంది.

బ్లాక్‌బెర్రీ 9220:

* 2.44 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్, * 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * 512 ఎంబీ రోమ్, * 512 ఎంబీ ర్యామ్, * ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి, * 3.5mm ఆడియో జాక్, * జీపీఆర్ఎస్ సపోర్ట్, * ఎడ్జ్ సపోర్ట్, * 2జీ కనెక్టువిటీ * వై-ఫై సౌలభ్యత, * బ్లూటూత్ కనెక్టువిటీ, * యూఎస్బీ కనెక్టువిటీ, బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, * లయోన్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ 9320:

* 2.44 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్, *3.15 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * 512 ఎంబీ రోమ్, * 512 ఎంబీ ర్యామ్, * ఎక్స్‌ప్యాండబుల్ మెమరీని 32జీబి, * 3.5 mm ఆడియో జాక్, * జీపీఆర్ఎస్ సపోర్ట్, * ఎడ్జ్ సపోర్ట్, 3జీ కనెక్టువిటీ, * వై-ఫై సౌలభ్యత, * బ్లూటూత్ కనెక్టువిటీ, * యూఎస్బీ కనెక్టువిటీ, బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, * లయోన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot