మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కొత్త ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ 9720’

|

కెనాడాకు చెందిన ప్రఖ్యాత మొబైల్ ఫోన్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ ఇండియన్ మార్కెట్లో ‘బ్లాక్‌బెర్రీ 9720' పేరుతో సరికొత్త క్వర్టీ ఇంకా టచ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.15,990. ఈ ఫోన్ బ్లాక్‌బెర్రీ 7.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

కొలతలను పరిశీలించినట్లయితే ఫోన్ మందం 12 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు. ఏర్పాటు చేసిన ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. 2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. ఫోన్‌లో 806మెగాహెట్జ్ సామర్ధ్యంగల టావోరో ఎంజీ1 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 512 ఎంబి ర్యామ్ మొబైల్ పనితీరును వేగవంతం చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ 9720 స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా 4ఎక్స్ డిజిటల్ జూమ్, ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది. ఫోన్ ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే 512ఎంబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరుకు విస్తరించుకోవచ్చు.

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1450 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ 7 గంటల టాక్‌టైమ్ ఇంకా 432 గంటల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన బీబీఎమ్ ఇంకా బీబీఎమ్ వాయిస్ షార్ట్‌కర్ట్ బటన్లను ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. బ్లాక్‌బెర్రీ 9720 కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 3జీ కనెక్టువిటీ.

బ్లాక్‌బెర్రీ 9270 కీలక స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (360x 480పిక్సల్ రిసల్యూషన్, 214 పీపీఐ),
బ్లాక్‌బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం,
806మెగాహెట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (4ఎక్స్ డిజిటల్ జూమ్, ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్),
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 3జీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కొత్త ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ 9720’

మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కొత్త ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ 9720’

మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కొత్త ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ 9720'

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X