'రయ్'మని దూసుకు వస్తున్న బ్లాక్ బెర్రీ బోల్డ్ మొబైల్

సాధారణంగా క్యాండీ బార్ మోడల్‌కు చెందిన ఈ బ్లాక్‌బెర్రీ 9790 బోల్డ్ మొబైల్ టచ్ ప్యాడ్‌తో పాటు వావిగేషన్ కంట్రోల్‌ని కలిగి ఉండడమే కాకుండా టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ విభాగానికి చెందినది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడం కోసం స్క్రీన్ సైజు 320 x 480 ఫిక్సల్స్‌తో పాటు టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌తో పాటు యాక్సలోరోమీటర్ సెన్సార్ ఇందులో ప్రత్యేకం. మరిన్ని బ్లాక్‌బెర్రీ 9790 బోల్డ్ మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా..
బ్లాక్‌బెర్రీ 9790 బోల్డ్ మొబైల్ ప్రత్యేకతలు:
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100, HSDPA 850 / 1900 / 2100
డిస్ ప్లే
ఫామ్ ఫ్యాక్టర్: Candybar
కీబోర్డ్ : Full keyboard (QWERTY)
టైపు: TFT capacitive touchscreen, 16M colors
సైజు: 320 x 480 pixels, Accelerometer sensor for auto-rotate
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes
మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB
డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, with A2DP
యుఎస్‌బి: Yes, v2.0 microUSB
కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592 x 1944 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Digital zoom, image stabilization, smile and face detection, touch focus
వీడియో: Yes, 720p HD
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: BlackBerry OS (7)
మెసేజింగ్: Yes (IMAP, POP3, SMTP, Blackberry Connect, Push e-mail)
బ్రౌజర్: HTML, XHTML, WAP 2.0
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support


Click it and Unblock the Notifications