బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ని రూపొందిచే రీసెర్చ్ ఇన్ మోషన్ ఎప్పుడు మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసినా ఒకే విధమైన పేర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దీని వెనుక ఉన్న ముక్య ఉద్దేశ్యం ఏమిటంటే వివిధ కస్టమర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్లుగా వారిని ఆకర్షించే భాగంలోనే ఇలా ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కర్వీ సిరిస్‌కు సంబంధించి మూడు మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. క్వర్టీ కీ ప్యాడ్ కలిగిన కొత్త మొబైల్‌ని ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ త్వరలో విడుదల చేయనుంది. దాని పేరు బ్లాక్‌బెర్రీ బోల్డ్ 9900. బ్లాక్‌బెర్రీ బోల్డ్ 9900కి సంబంధించిన ఫీచర్స్ క్లుప్తంగా తెలుసుకుందాం..
బ్లాక్‌బెర్రీ బోల్డ్ 9900 ఫీచర్స్:
నెట్ వర్క్ 3G నెట్ వర్క్: HSDPA 900, 1900, 2100 MHz 2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz
చుట్టుకొలతలు సైజు: 115 x 66 x 10.5 mm బరువు: 130 grams
డిస్ ప్లే టైపు: TFT LCD Capacitive touchscreen సైజు : 2.8-inch కలర్స్, పిక్టర్స్: 16 Million Colors & (480 x 640) Pixels WVGA ఫిక్సల్ డెన్సిటీ: 287 dpi
యూజర్ ఇంటర్ ఫేస్ ఇన్ పుట్: QWERTY keyboard (25 key backlit), Optical Trackpad, Proximity Sensor for Auto turn-off
సాప్ట్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్: BlackBerry OS 7 సిపియు: Qualcomm 8655 Snapdragon 1.2GHz processor, 768MB RAM