మార్కెట్లోకి QNX ఓఎస్ మొట్టమొదటి మొబైల్ బ్లాక్‌బెర్రీ కోల్ట్

Posted By: Super

మార్కెట్లోకి QNX ఓఎస్ మొట్టమొదటి మొబైల్ బ్లాక్‌బెర్రీ కోల్ట్

గతంలో బ్లాక్ బెర్రీ తయారుదారు అయిన రీసెర్చ్ ఇన్ మోషన్ ప్రకటించిన విధివిధానాల ప్రకారం మార్కెట్లోకి మరో క్రొత్త బ్లాక్ బెర్రీ మొబైల్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. దానిపేరే బ్లాక్ బెర్రీ కొల్ట్. బ్లాక్ బెర్రీ నుండి వస్తున్న ఈ మొబైల్ QNX ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. సింగిల్ కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. QNX ఆపరేటింగ్ సిస్టమ్‌ని పోయిన సంవత్సరం హార్మన్ ఇంటర్నేషనల్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అన్ని బ్లాక్ బెర్రీ మొబైల్స్‌లలో ఇమిడికృతం చేయాల్సి ఉన్నప్పటికీ కస్టమర్స్‌కి సడన్‌గా మార్పు అందిస్తుంటే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో మొట్టమొదట ఈ బ్లాక్ బెర్రీ కొల్ట్‌ మొబైల్‌ని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక దీని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం...

బ్లాక్‌బెర్రీ కోల్ట్ మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్ సపోర్ట్
2జీ: GSM 850 / 900 / 1800 / 1900
3జీ: Tri-Band HSDPA

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android (2.2) Froyo
ప్రాసెసర్: single-core 1GHz processor.
RAM కెపాసిటీ: 768 MB RAM

డిజైన్
ఫామ్ ప్యాక్టర్: Candy bar
మూలాలు: 4.43 x 2.26 x 0.47 (113 x 57 x 12 mm)
బరువు: 108 g

డిస్ ప్లే
సైజు: 2.8 inches
రిజల్యూషన్:640 x 480 pixels
టచ్ స్క్రీన్: TFT capacitive touchscreen

బ్యాటరీ
టైపు: Li-Ion 1230 mAh
టాక్ టైమ్: 6.50 hours
స్టాండ్ బై: 216 hours

కెమెరా
వెనుక భాగాన కెమెరా: Yes
రిజల్యూషన్: 2 MP
వీడియో రికార్డింగ్: Yes
ముందు భాగన కెమెరా: Yes
రిజల్యూషన్: 1.3 MP

మొమొరీ స్టోరేజి

మొమొరీ ఎక్స్ ప్యాన్షన్ టైపు: micro SD, microSDHC
మొబైల్‌తో పాటు వస్తుంది:200MB
మొత్తం సపోర్ట్ చేస్తుంది: 32 GB

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ
బ్లూటూత్: Yes, v3.0 with A2DP & FTP/OPP for file transfer
యుఎస్‌బి: microUSB v2.0
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi IEEE 802.11b/g/n
వేరే ఫీచర్స్: G-Sensor, Digital compass, Proximity sensor, Ambient light sensor

ధర: ప్రస్తుతానికి వెల్లడించలేదు.
విడుదల తేదీ: ప్రస్తుతానికి వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot