ఇద్దరూ.. ఇద్దరే!!

Posted By: Staff

ఇద్దరూ.. ఇద్దరే!!

 

మొబైల్ హ్యాండ్‌సెట్ల నిర్మాణ రంగంలో క్రీయాశీలక పాత్రపోషిస్తున్న సోనీ అదేవిధంగా బ్లాక్‌బెర్రీలు సరికొత్త వేరియంట్‌లలో మొబైల్ ఫోన్‌లను లాంఛ్ చేశాయి. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220, సోనీ ఎక్సపీరియా ఎస్ మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ల ఫీచర్లు క్లుప్తంగా..

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220:

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 ఫీచర్లు:

బ్లాక్‌బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం,

2.44 అంగుళాల QVGAడిస్‌ప్లే,

క్వర్టీ కీప్యాడ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి,

512 ఎంబీ ర్యామ్,

3.5mm ఆడియో జాక్,

జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

ఎడ్జ్ కనెక్టువిటీ,

వై-ఫై సౌలభ్యత,

బ్లూటూత్ కనెక్టువిటీ,

యూఎస్బీ కనెక్టువిటీ,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

లయోన్ బ్యాటరీ (స్లాండ్ బై 432 గంటలు, టాక్ టైమ్ 7 గంటలు).

ధర అంచనా రూ. 11,000.

సోనీ ఎక్స్‌పీరీయా ఎస్:

4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280), ఆండ్రాయడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, అడ్రినో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8260 స్నాప్ డ్రాగెన్ చిప్ సెట్, 12 మెగా పిక్సల్ కెమెరా, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్టూటూత్,యూఎస్బీ కనెక్టువిటీ, ఆడోబ్ ఫ్లాష్ బ్రౌజర్, నెట్ వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్ బై 450 గంటలు, టాక్ టైమ్ 8 గంటలు), ధర అంచనా రూ.33,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot