భారీ‌ రేంజ్‌లో బ్లాక్ బెర్రీ కీవన్ వస్తోంది

Written By:

బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కీవన్' ను ఆగస్టు 1వ తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ గురించి మీడియాకు ఆహ్వానాలు కూడా అందాయి. న్యూఢిల్లీలో జరగనున్న ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ చేయనుంది. దీని ధర సుమారు రూ. 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

6 జిబి ర్యామ్‌తో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్, బడ్జెట్ ధరలో..

భారీ‌ రేంజ్‌లో బ్లాక్ బెర్రీ కీవన్ వస్తోంది

బ్లాక్‌బెర్రీ కీవన్ ఫీచర్లు

4.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3505 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

English summary
blackberry-keyone-india-launch-pegged-august-1-price-specs-features Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot