బ్లాక్‌బెర్రీ ‘క్లాసిక్’ స్మార్ట్‌ఫోన్

Posted By:

బ్లాక్‌బెర్రీ ‘క్లాసిక్’ స్మార్ట్‌ఫోన్

కెనడా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ బ్లాక్‌బెర్రీ ఎట్టకేలకు తన ‘క్లాసిక్' స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో మార్కెట్లో విడుదల చేసింది. 40 బటన్ల ఫిజికల్ క్వెర్టీ కీప్యాడ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ గతంలో విడుదలైన ‘బోల్డ్ 9900' తరహాలోనే యూజర్లను ఆకట్టుకుంటుందని బ్లాక్‌బెర్రీ థీమా వ్యక్తం చేస్తోంది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

బ్లాక్‌బెర్రీ ‘క్లాసిక్’ స్మార్ట్‌ఫోన్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x720పిక్సల్స్, 294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), బ్లాక్‌బెర్రీ 10.3.1 ఆపరేటింగ్ సిస్టం,  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌‍డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై,  2515 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17.2 గంటల జీఎస్ఎమ్ టాక్ టైమ్).

బ్లాక్‌బెర్రీ ‘క్లాసిక్’ స్మార్ట్‌ఫోన్

బ్లాక్‌బెర్రీ క్లాసిక్ స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరు నుంచి యూఎస్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Blackberry Launches Classic Smartphone with Physical QWERTY Keyboard. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting