సిటీల పేర్లు ఇప్పడు మొబైల్స్‌కి... 'బ్లాక్‌బెర్రీ లండన్'

By Super
|
Blackberry QNX


గత కొంతకాలంగా ఇంటర్నెట్లో బ్లాక్‌బెర్రీ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఐతే దీనికి సంబంధించిన సమాచారం అధికారకంగా వెలువడక పోయినప్పటికీ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్‌ఫోన్ వచ్చే సంవత్సరం జూన్ నెల చివరికల్లా మార్కెట్లోకి రానుందని సమాచారం.

బ్లాక్‌బెర్రీ కంపెనీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించికపోయినప్పటికీ, బ్లాక్‌బెర్రీ లండన్ మొబైల్‌ మొట్టమొదటి బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక గతంలో విడుదల చేసిన క్యూఎన్‌ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు కొనసాగింపే ఈ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. గతంలో బ్లాక్‌బెర్రీ విడుదల చేసిన ప్లేబుక్ టాబ్లెట్‌లో ఈ క్యూఎన్‌ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

బ్లాక్‌బెర్రీ గతంలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌తో గనుక పొల్చినట్లేతే బ్లాక్‌బెర్రీ లండన్ స్మార్ట్ ఫోన్ పూర్తిగా స్టయిలిష్ లుక్‌తో దర్శనమివ్వనుందని సమాచారం. బ్లాక్‌బెర్రీ లండన్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌లు. బ్లాక్‌బెర్రీ లండన్ మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1.5 GHz డ్యూయల్ కోర్ TI OMAP ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. దీనితో పాటు మొబైల్ ముందు భాగాన ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. బ్లాక్‌బెర్రీ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌కు కొత్త అనుభూతని ఇవ్వడమే కాకుండా, యూజర్ ప్రెండ్లీగా ఉండబొనుందని సమాచారం.

'బ్లాక్‌బెర్రీ లండన్ ' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

* 4.3-inch touchscreen

* candybar style design

* Processor Dual core (dual core) TI OMAP 1.5GHz

* 1 GB RAM

* 16 GB internal storage

* slot for microSD cards up to 32GB

* 8 megapixel camera with autofocus, geo-tagging and LED flash

* Camera secondary 2-megapixel for video chat

* and document editor Visor

* Organizer

* Messaging SMS, MMS, Email, Push Email, IM, RSS,

* Calendar, Alarm, Calculator

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X