మార్కెట్లోకి BlackBerry Motion, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Written By:

చైనీస్ ఫోన్ దిగ్గజం టీసీఎల్ తన కొత్త ఫోన్ బ్లాక్‌బెర్రీ మోషన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ కీవన్ స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే ఉంటుంది. గతేడాది కీవన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ద్వారా మార్కెట్లో తన హవాను చాటుకోవాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ యూఏఈ, సౌదీ అరేబియా వంటి మధ్య ప్రాచ్య మార్కెట్లకు అందుబాటులోకి రానుంది. ధర అలాగే ఇండియాకి ఎప్పుడు వస్తుందనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రిపోర్టుల ప్రకారం ఈ ఫోన్ 460 డాలర్లు ఉండొచ్చిన అంచనా..

జియో వాయిస్ కాల్స్ కట్, షాక్ తినేది ఈ కస్టమర్లే !

మార్కెట్లోకి BlackBerry Motion, ఫీచర్లపై ఓ లుక్కేయండి

BlackBerry Motion ఫీచర్లు

మిడ్-రేంజ్ డ్యూయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగాట్
5.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే
ఫిజికల్ హోమ్ బటన్
డ్రాగన్ట్రైల్ గ్లాస్ ప్రొటెక్షన్
స్నాప్డ్రాగెన్ 625 SOC ప్రాసెసర్
4 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్
2 టీబీ వరకు విస్తరణ మెమరీ
4000 ఎఎహెచ్ బ్యాటరీ
12 ఎంపి రియర్ కెమెరా
8 ఎంపి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ముందు వైపు
ధర 460 డాలర్లు.

English summary
BlackBerry Motion With 5.5-Inch Display, 4000mAh Battery Launched: Price, Specifications Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot