3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ గడిచిన సెప్టంబర్‌లో తన లేటెస్ట్ హై ప్రొఫైల్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్'ను ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. తాజాగా ఈ ఫోన్ విక్రయాలు భారత ఆన్‌లైన్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ధర రూ.49,990. అద్భుతమైన కీప్యాడ్‌తో 4.5 అంగుళాల స్క్వేర్ షేప్ స్ర్కీన్‌ను కలిగి ఉండే ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ అద్భుతంగా డిజైన్ చేసింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ కొనుగోలు పై ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 7 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను మీ దృష్టికి తెస్తున్నాం....
ముందుగా బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో), 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,389
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
Amazon
ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
TheElectronicStore
ఆఫర్ చేస్తోన్న ధర రూ.48,111
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
Ebay
ఆఫర్ చేస్తోన్న ధర రూ.56,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
Snapdeal
ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీబి ర్యామ్‌తో బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్: 7 బెస్ట్ డీల్స్
Croma
ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications