బ్లాక్‌బెర్రీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ‘పాస్‌పోర్ట్’
కొద్ది రోజుల క్రితం కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్'ను అంతర్జాతీయ మార్కెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌ను సోమవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బ్లాక్‌బెర్రీ ఇండియా అధికారికంగా ఆవిష్కరించింది. ధర రూ.49,990. అక్టోబర్ 10 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.

బ్లాక్‌బెర్రీ స్టోర్‌లతో పాటు ప్రముఖ రిటైలర్ అమెజాన్ వద్ద బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించినట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లాల్వానీ తెలిపారు. అమెజాన్ వద్ద బుక్ చేసుకున్న వారికిరూ.5,000 విలువ చేసే గిఫ్ట్‌కార్డ్ లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...
4.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 3 వరసల క్వెర్టీ కీప్యాడ్, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్, హైడెఫినిషన్ వీడియో కాలింగ్ వంటి సౌకర్యాలతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మైరాకాస్ట్, బ్లూటూత్, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (సింగిల్ చార్జ్ పై 30 గంటల బ్యాకప్). అమెజాన్ యాప్ స్టోర్‌ను ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేయటం జరిగింది. యూజర్లు బ్లాక్‌బెర్రీ వరల్డ్ నుంచి కూడా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ....

Click it and Unblock the Notifications