Home
Mobile

బ్లాక్‌బెర్రీ నుంచి మరో ‘చెర్రీ’

By Super
 Blackberry Porsche design P9531 out in the market


తనదైన హుందాతనంతో మొబైల్ ప్రపంచాన్ని కట్టిపడేసిన బ్లాక్‌బెర్రీ, చెర్రీ లాంటి నాజూకైన స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. బ్లాక్‌బెర్రీ పోర్స్చే P9531( Blackberry Porsche P9531) నమూనాలో రూపుదిద్దుకుంటున్న ఈ సీడీఎమ్ఏ స్మార్ట్ కంపాక్ట్ ఫోన్ క్వర్టీ కీబోర్ట్ సౌలభ్యతతో స్టైలిష్‌గా కనిపించనుంది.

ఫోన్ డిస్‌ప్లే 2.8 అంగుళాల పరిమాణం కలిగి టచ్ ఆధారితంగా స్పందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీకి తోడ్పడుతుంది. 720 పిక్సల్ ఇమేజ్ క్లారిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. మొబైల్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని సమీక్షిస్తే.. అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్ అదే విధంగా అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, ర్యామ్ పరిమితి 768 ఎంబీ, ఎక్సటర్నల్ మెమెరీ 32జీబి. 3జీ కనెక్టువిటీ వ్యవస్థ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై వేగవంతమైన నెట్

బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది, బ్లూటూత్ v2.1, యూఎస్బీ v2.0 వ్యవస్థలు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి.

2జీ, 3జీ నెట్‌వర్క్‌లను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. పటిష్టమైన ఆడియో, వీడియో ప్లేయర్ వ్యవస్థ అన్ని ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తూ వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది. దోహదం చేసిని శక్తివంతమైన బ్యాటరీ దీర్గకాలిక బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన క్వర్టీ కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం బ్లాక్ బెర్రీ 7.0 పై డివైజ్ రన్ అవుతుంది. అమర్చిన 1.2 GHZ ప్రాసెసర్ మొబైల్ పనీతీరును బలపరుస్తుంది. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X