బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల ధరల పై 26శాతం తగ్గింపు!!

Posted By: Super

బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల ధరల పై 26శాతం తగ్గింపు!!

 

బ్లాక్‌బెర్రీ ఫోన్ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) తమ హ్యాండ్సెట్‌ల ధరలను 26 శాతానికి తగ్గించింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రిమ్ వర్గాలు ఆశాభవం వ్యక్తం చేస్తున్నాయి.

ధరలు తగ్గిన ఫోన్‌ల వివరాలు:

కర్వ్ 8520 (ఎంట్రీ లెవల్ మోడల్ ) - పాత ధర రూ.10,990, కొత్త ధర రూ.8,999.

టార్చ్ 9860 - పాత ధర రూ.29,990, కొత్త ధర రూ.21,990,

కర్వ్ 9380 - పాత ధర రూ.20,990, కొత్త ధర రూ.16,990,

కర్వ్ 9360 - పాత ధర రూ.19,990, కొత్త ధర రూ.18,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot