గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

|

ఖరీదైన మొబైల్ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ క్యూ10'ను గురువారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.44,999. సరికొత్త బీబీ10 ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, క్వర్టీ కీబోర్డ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4జీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. క్రికెటర్ గేల్ సహా ప్రముఖ సెలబ్రెటీలు ఉపయోగిస్తున్న బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

 

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

1.) క్రిస్ గేల్,
బ్లాక్‌బెర్రీ క్యూ10

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

2.) జే జెడ్
బ్లాక్‌బెర్రీ బోల్డ్,

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

3.) రిహానా,
బ్లాక్‌బెర్రీ బోల్డ్,

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?
 

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

4.) ఎమ్మా రాబర్ట్,
బ్లాక్‌బెర్రీ బోల్డ్,

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

5.) లారెన్ కొనార్టు,
బ్లాక్‌బెర్రీ 9630

 గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

6.) మారియో లోపెజ్,

బ్లాక్‌బెర్రీ వోల్డ్,

 గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

7.) పారిస్ హిల్టన్,
బ్లాక్‌బెర్రీ కర్వ్,

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?


8.) విక్టోరియా బెక్హామ్,
బ్లాక్‌బెర్రీ టార్చ్,

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

9.) రాకీ,
బ్లాక్‌బెర్రీ జడ్10,

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

10.) రణభీన్ కపూర్,
బ్లాక్‌బెర్రీ క్యూ10

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

గేల్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఇదే..?

11.) బ్రాడ్లీ కూపర్,
బ్లాక్‌బెర్రీ బోల్డ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X