దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
కెనాడాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ ‘క్యూ5' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర ర.24,990. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్‌బెర్రీ లేటెస్ట్ వర్షన్ ఆపరటింగ్ సిస్టం అయిన బీబీ10 ఓఎస్ పై స్పందిస్తుంది.
3.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 720పిక్సల్స్), బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వర్టీ కీబోర్డ్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.
బ్లాక్‌బెర్రీ క్యూ 5 స్పెసిఫికేషన్‌లు:
3.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 720పిక్సల్స్),
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
క్వర్టీ కీబోర్డ్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు:
2జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లాక్‌బెర్రీ క్యూ 5 రెడ్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో జూలై 20 నుంచి మార్కెట్లో లభ్యం కానుంది.

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5

దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5
దేశీయ విపణిలోకి బ్లాక్‌బెర్రీ క్యూ5


Click it and Unblock the Notifications







