బ్లాక్‌బెర్రీ స్ట్రోమ్ ఇండియాలో ఎంత..?

Posted By: Super

బ్లాక్‌బెర్రీ స్ట్రోమ్ ఇండియాలో ఎంత..?

 

ఉత్తమ ఫీచర్లతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్లాక్‌బెర్రీ స్ట్రోమ్‌ను భారతీయలు కేవలం రూ. 8899 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. మన్నికైన ఫీచర్లు కలిగి చవక ధరకే లభ్యమవుతున్న ఫోన్‌లలో బ్లాక్‌బెర్రీ స్ట్రోమ్ ఒకటి.

ఫోన్ ఫీచర్లు క్లుప్తంగా:

* 3 మెగా పిక్సల్ కెమెరా,

* శక్తివంతమైన 528మెగాహెడ్జ్ ఆర్మ్ 11 ప్రాసెసర్,

* సలువుగా కంప్యూటర్‌కు జత చేసుకునే సౌలభ్యత,

* సులువైన టైపింగ్ కొరకు క్వర్టీ కీప్యాడ్,

* యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగి ఉన్న బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,

* వేగవంతమైన ఇంటర్నెట్ నందించే ఎడ్జ్, జీపీఎస్ ‌కనెక్టువిటీ,

* ఆధునిక మల్టీ మీడియా ఫీచర్లు,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot