Just In
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies
Veera Simha Reddy 15 Days Collections: కలిసొచ్చిన హాలీడే.. 3 రెట్లు పెరిగిన వసూళ్లు.. లాభాలు చూస్తే!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
త్వరపడండి: బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ పై రూ.13,000 తగ్గింపు!
స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న ‘బ్లాక్‌బెర్రీ'బ్రాండ్ రానురాను తన ప్రాభవాన్ని కొల్పోతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు బ్లాక్‌బెర్రీ వైభవాన్ని మసకబారేలా చేస్తున్నాయి. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ త్రీవమైన ఒడిదడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో బ్లాక్‌బెర్రీ మార్కెట్ వాటా క్షీణించింది.
ఇండియా వంటి ప్రధాన మార్కెట్లో తన అమ్మకాలను సంఖ్యను రెట్టింపు చేసుకునే ఉద్దేశ్యంతో బ్లాక్‌బెర్రీ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో తన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ జడ్10'పై ఏకంగా రూ.13,000 ధర తగ్గింపును ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరించారు. అప్పటి ధర రూ.43,490. ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,000 తగ్గింపుతో రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఆఫర్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా వర్గాలు పేర్కొంటున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పసిఫికేషన్‌లు:
4.2 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోటోగ్యాలరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470