బ్లాక్‌బెర్రీ జెడ్10 ఇప్పుడు రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
కెనడాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. గతేడాది అమ్మకాల పరంగా నిరాశాజనకమైన ఫలితాలను నమోదు చేసిన ఈ కెనడా ఫోన్ల తయారీ కంపెనీ బీబీఎమ్ అప్లికేషన్ ద్వారా పుంజుకోవాలని చూస్తోంది.
తాజాగా, రూ.40,000 ఖరీదు చేసే బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను భారీ ధర తగ్గింపులో భాగంగా బ్లాక్‌బెర్రీ కేవలం రూ.17,990కే ఆఫర్ చేస్తోంది. అంటే ఫోన్ కొనుగోలు పై దాదాపు రూ.12,000 వరకు రాయితీని పొందవచ్చు. కొత్త ధరలో భాగంగా బ్లాక్‌బెర్రీ జెడ్10 హ్యాండ్‌సెట్‌ను కేవలం 60 రోజులు మాత్రమే విక్రయించనున్నారు.
ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
4.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 768పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీ ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3జీ, నాన్ -రిమూవబుల్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర తగ్గింపు ఆఫర్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ జెడ్10 ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
Infibeam
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,800కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
Saholic
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,972 కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
shopclues
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,999 కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
Ebay
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,915 కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
Amazon
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,990కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
THEMOBILESTORE
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,499 కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
Tradus
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,989 కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
RelianceDigital
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,999కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.40,000 ఖరీదు చేసే ఫోన్ రూ.17,990కే.. ఇవిగోండి 10 బెస్ట్ డీల్స్!
Univercell
ధర తగ్గింపు ఆఫర్ లో భాగంగా ఈ రిటైలర్ వద్ద బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,989కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications