భారత్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ జడ్10

Posted By:

బ్టాక్‌బెర్రీ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘బ్లాక్‌బెర్రీ 10'తో రూపుదిద్దుకున్న కొత్త స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ ‘జడ్10'ను సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ సఆవిష్కరించారు. బ్లాక్‌బెర్రీ జడ్10ను నెలక్రితమే అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేశారు. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్10 ధర రూ.4390.

కీలక స్పెసిఫికేషన్‌లు...

బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ (మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా, కనెక్టువిటీ ఆప్షన్‌లు ( వై-ఫై, 2జీ, 3జీ, 4జీ, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ వంటి 8 ప్రాంతీయ భాషలను
బ్లాక్‌బెర్రీ జడ్10 సపోర్ట్ చేస్తుంది. వేగవంతమైన బ్రౌజర్, పెద్దదైన అప్లికేషన్ బ్రౌజర్ ఇంకా ప్రత్యేక ఫీచర్లు అయిన బ్లాక్‌బెర్రీ హబ్,
బ్లాక్‌బెర్రీ ఫ్లో, బ్లాక్‌బెర్రీ బ్యాలన్స్, టైమ్ షిఫ్ట్‌లు తమదైన సదుపాయాలను కలిగి ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ జడ్10

బ్లాక్‌బెర్రీ జడ్10.. యాపిల్ ఐఫోన్ ఇంకా గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఎదుర్కొగల ధీటైన ఫీచర్లను కలిగి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot