బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Posted By:

కెనాడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ భారీ అంచనాలతో రూపొందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ జెడ్3ని ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.15,999. దేశంలోని బ్లాక్‌బెర్రీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లతో పాటు ద మొబైల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యమవుతోంది.

బ్లాక్‌బెర్రీ జెడ్3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),బ్లాక్‌బెర్రీ 10.2.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్823‌0) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జ5జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 9.26 మిల్లీమీటర్లు, బరువు 164 గ్రాములు.

బ్లాక్‌బెర్రీ జెడ్3 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,850
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Infibeam
ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,989
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,970
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

TheMobileStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ జెడ్3.. 10 బెస్ట్ డీల్స్

HomeShop18

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot