బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
కెనడాకు చెండి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ జడ్30'ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.39,990.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌ను సెప్టంబర్ నెలాఖరులోనే విడుదల చేయటం జరిగింది. గురువారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బ్లాక్‌బెర్రీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. తన బీబీ10 ఆపరేటింగ్ సిస్టం 10.2 వర్షన్‌ను ఈ శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా ఈ సందర్భంగా పేర్కొంది.
బ్లాక్‌బెర్రీ జడ్30 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
ప్రీలోడెడ్ బీబీ10.2 ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 2880ఎమ్ఏమెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు పై ఫ్లిప్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్30 విక్రయాలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. కాగా, బ్లాక్‌బెర్రీ జడ్30కి మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ నుంచి తీవ్రమైన పోటిని ఎదుర్కొనుంది.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
కెనడాకు చెండి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ జడ్30'ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.39,990.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
అంతర్జాతీయ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్30 హ్యాండ్‌సెట్‌ను సెప్టంబర్ నెలాఖరులోనే విడుదల చేయటం జరిగింది.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
గురువారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బ్లాక్‌బెర్రీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
బ్లాక్‌బెర్రీ జడ్30 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
ప్రీలోడెడ్ బీబీ10.2 ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 2880ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు పై ఫ్లిప్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్30 విక్రయాలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
బ్లాక్‌బెర్రీ జడ్30కి మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ నుంచి తీవ్రమైన పోటిని ఎదుర్కొనుంది.

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల

బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల
బ్లాక్‌బెర్రీ జడ్30 స్మార్ట్‌ఫోన్ విడుదల


Click it and Unblock the Notifications








