ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్ పై భారీ ధర తగ్గింపుతో... త్వరపడండి!

Posted By:

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ ఏడాది మార్చిలో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ జెడ్30 పై భారీ ధర తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరంభంలో రూ.39,990 ధర ట్యాగ్ పై మార్కెట్లో విడుదలైన బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్‌ను ఆ తరువాత ధర తగ్గింపు పథకంలో భాగంగా ఆ ధర ట్యాగ్‌ను రూ.34,990కి తగ్గిస్తున్నట్లు బ్లాక్‌బెర్రీ అధికారిక ప్రకటనను వెలువరించింది.

తాజాగా, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై జెడ్30 స్మార్ట్‌‍ఫోన్‌ను సొంతం చేసుకునే సువర్ణ అవకాశాన్ని బ్లాక్‌బెర్రీ కల్పిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు వర్కింగ్ కండీషన్‌లో ఉన్న తమ పాత  స్మార్ట్‌ఫోన్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,000 ధర రాయితీతో సొంతం చేసుకోవచ్చు. అంటే బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.29,990కే సొంతం చేసుకోవచ్చన్నమాట.

బ్లాక్‌బెర్రీ జెడ్30 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో చిప్‌సెట్, అడ్రినో 32క్వాడ్‌కోర్ గ్రాఫిక్స్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (3ఎక్స్ డిజిటల్ జూమ్, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 2880ఎమ్ఏహెచ లై-ఐయోన్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, జీపీఎస్).

బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.30,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.34,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.30,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.34,880
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

TheMobileStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.33,009
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.35,150
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Edabba

ఆఫర్ చేస్తోన్న ధర రూ.34,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Univercell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.34,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై బ్లాక్‌బెర్రీ జెడ్30 ఫోన్,10 బెస్ట్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.34,250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot