సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ ‘వివో 4.3’!

Posted By: Staff

సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ ‘వివో 4.3’!

స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలో దూసుకుపోతున్న సామ్‌సంగ్ , హెచ్‌టీసీలకు పోటీగా నిలిచే క్రమంలో లాటిన్ అమెరికన్ సంస్థ బిఎల‌్‌‌యూ(BLU) ప్రొడక్ట్స్ మొబైల్ తయారీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ తాజాగా వృద్ధి చేసిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘వీవో 4.3’ ప్రస్తుత మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఫోన్ కీలక ఫీచర్లు (కంపెనీ విడుదల చేసిన ప్రకటన ఆధారంగా):

డ్యూయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ స్ర్కీన్,

మీడియాటెక్ ఎమ్‌టీ6577 డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

ఆన్ స్ర్కీన్ టచ్ సెన్సిటివ్ బటన్లు,

8మెగా పిక్సల్ కెమెరా.

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

3జీ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ.

ధర ఇతర విడుదల వివరాలు:

సెప్టంబర్ నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ యూఎస్ మార్కెట్లో లభ్యమవుతుంది. అనంతరం వీటిని ఆసియా మార్కెట్లో లాంచ్ చేస్తారు. రిటైల్ మార్కెట్లో ఈ డివైజ్ ధర అంచనా రూ.14,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot