అక్కడ రూ.8,000కే 4జీబి ర్యామ్ ఫోన్

అమెరికాకు చెందిన మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ BLU సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. BLU Life One X2 Mini పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర $179.99 (మన కరెన్సీలో రూ.8,067). గోల్డ్, గ్రే ఇంకా రోజ్ కలర్ వేరియంట్‌‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లను Amazon.com(US) నుంచి కొనుగోలు చేయవచ్చు.

అక్కడ రూ.8,000కే 4జీబి ర్యామ్ ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి.. 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కర్వుడ్ కార్నిగ్ గొరిల్లా గ్లాస్ ప3 ప్రొటెక్షన్, 1.4గిగాహెర్ట్జ్జ్ ఆక్లా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ.

English summary
BLU Life One X2 Mini with 4GB RAM running on Android Marshmallow unveiled. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting