20 ఎంపీ సెల్ఫీ, 4000mAh battery ఫోన్, కేవలం బడ్జెట్ ధరకే..
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ బ్లూ వివో సీరిస్ లో సరికొత్త డివైస్ వివో 8ఎల్‌ను లాంచ్ చేసింది.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ బ్లూ వివో సీరిస్ లో సరికొత్త డివైస్ వివో 8ఎల్‌ను లాంచ్ చేసింది. ఆక్టాకోర్ MediaTek MT6753 SoC తో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా లభిస్తున్నది.రూ.9,600 ధరలో వినియోగదారులు దీనిని సొంతం చేసుకోవచ్చు. 3జిబి ర్యామ్ అలాగే 32 జిబి ఇంటర్నల్ మెమొరీతో పాటు 20 ఎంపీ సెల్పీ కెమోరాతో ఈ ఫోన్ వచ్చింది. వినియోగదారులను ఈ ఫోన్ ఇట్టే కట్టిపడేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

బ్లూ వివో 8ఎల్ ఫీచర్లు...
5.3 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








