Just In
- 2 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 4 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 6 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్టాప్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 22 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
Don't Miss
- News
బడ్జెట్ పై నిర్మల రియాక్షన్- సమతౌల్యంగా ఉంది, కొత్త పన్ను విధానంపై ఒత్తిడి చేయం..
- Sports
నేను కూడా జంక్ ఫుడ్ తిన్నా: విరాట్ కోహ్లీ
- Finance
Stock Market: హుషారుగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు.. ఉసూరు మంటూ ఇంటికెళ్లారు..!
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Movies
Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
మధ్య ముగింపు ధరల్లో లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మొబైల్ తయారీ కంపెనీలైన సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జి తదితర బ్రాండెడ్ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో రూ.10,000లకు ధిగువ ధరల్లో లభ్యమవుతున్న పలు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
నోకియా లూమియా 520:
4 అంగుళాల WVGA టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 480 x 800 పిక్సల్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800 పిక్సల్ ),
ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
768ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.9900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
నోకియా లూమియా 520:
4 అంగుళాల WVGA టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 480 x 800 పిక్సల్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800 పిక్సల్ ),
ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
768ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.9900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల క్వాగా కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-పై, బ్లూటూత్, జీపీఎస్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6590.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎం+జీఎస్ఎం),
5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800 పిక్సల్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
ఎల్‌జి ఆప్టిమస్ ఎల్1 II డ్యూయల్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ 10,000 ధరల్లో లభ్యమవుతున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు!!!
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470