బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ఫాబ్లెట్ ‘ఛాంపియన్ ట్రెండీ 531’

Posted By:

ప్రభుత్వ రంగ టెలికామ్ నెట్ వర్క్ సంస్థ బీఎస్ఎన్ఎల్, మరో కంపెనీ ఛాంపియన్ కంప్యూటర్స్ తో జతకట్టి ‘ఛాంపియన్ ట్రెండీ 531' పేరుతో సరికొత్త ఫాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.13,999. ఛాంపియన్ ట్రెండీ 531 స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ఫాబ్లెట్ ‘ఛాంపియన్ ట్రెండీ 531’

5.3 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా , 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్ ఇంకా 3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫాబ్లెట్ కొనుగోలు పై రాయితీతో కూడిన బీఎస్ఎన్ఎల్ 3జీ డేటా ప్లాన్ ను యూజర్లు పొందవచ్చు.

మరో ఆరునెలల కాలవ్యవధిలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వ్యవస్థను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టెలికామ్ రెగ్యులేటరీ ఆథారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు కేవలం చందాదారు సర్వీసు ఏరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.మరో ఆరునెలల కాలవ్యవధిలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వ్యవస్థను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టెలికామ్ రెగ్యులేటరీ ఆథారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు కేవలం చందాదారు సర్వీసు ఏరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot