కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటి తరం కళాశాల విద్యార్థులకు ఫోన్ అనివార్యమైంది. కమ్యూనికేషన్ అవసరాలను మరింత సౌకర్యవంతం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కాలేజ్ విద్యార్థుల కమ్యూనికేషన్ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.

 కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

1.) సామ్‌సంగ్ గెలాక్సీ వై (Samsung Galaxy Y):

3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ కెమెరా,
290ఎంబి ర్యామ్, 830 మెగాహెట్జ్ ఆర్మ్ వీ6 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, బ్లూటూత్ వీ3.0, యాక్సిలరోమీటర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
సామ్‌సంగ్ కస్టమైజబుల్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
ధర రూ.5,599.
లింక్ అడ్రస్: 

 కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

2.) హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్ (HTC Explorer):

3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
3.15 మెగా పిక్సల్ కెమెరా, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
512ఎంబి ర్యామ్, 600మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ. 6999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

 కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు
 
కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

3.) సోనీ ఎక్స్‌పీరియా టైపో (Sony Xperia Tipo):

ఫోన్ స్ర్కీన్ రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్,
800మెగాహెట్జ్ సీపీయూ,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్7227ఏ,
అడ్రినో 200 ఇంటర్నల్ గ్రాఫిక్ మెమరీ,
2.9జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512ఎంబి ర్యామ్,
బెస్ట్ ధర రూ.6,850.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

 కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

కాలేజ్ కుర్రోళ్ల కోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు

4.) హెచ్‌టీసీ చాచా (HTC ChaCha):

టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
5 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్),
ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, ఫేస్‌‍డిటెక్షన్, జియో ట్యాగింగ్,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 512 ఎంబి రోమ్,
సోషల్ నెట్‌వర్కింగ్ ఫీచర్స్,
బెస్ట్ ధర రూ.8,490.
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X