Just In
Don't Miss
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మరో టెక్ వండర్!!
రిస్ట్‌వాచ్ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్ధ బర్గ్, తన వ్యాపారాన్ని భారత్‌లో మరింత విస్తరించనుంది. ఈ ప్రముఖ నెదర్లాండ్స్ సంస్థ రూ.9,000 – రూ. 24,000 ధరల మధ్య పలు మోడల్స్‌లో రిస్ట్‌వాచ్ ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. చేతి వాచ్ తరహాలో డిజైన్ కాబడిన ఈ డివైజులో సిమ్ ట్రే అదే విధంగా డయల్ చేసేందుకు అనువుగా నంబర్ కీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారితంగా డైలింగ్, రిసీవింగ్ ప్రక్రియ నిర్వహించుకోవల్సి ఉంటుంది.
ఈ రిస్ట్‌వాచ్ కమ్ ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:
ఇంటర్నెట్ కనెక్టువిటీ,
ఎంపీత్రీ ప్లేయర్,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (3x జూమ్),
వీడియో రికార్డర్,
ఇమేజ్ వ్యూవర్,
ఆలారమ్ క్లాక్,
ఫోన్ బుక్ స్టోరేజ్ (500 ఎంట్రీల వరకు),
మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్,
ఫోన్ ధర ఆధారితంగా ఫీచర్లు ఉంటాయి. ఇప్పటి వరకు బర్గ్ వాచ్ స్టోర్లు గౌహతి, కోల్‌కతా నగరాలలోనే ఉన్నాయి. తాజాగా రెండు స్టోర్లును ఢిల్లీలో ప్రారంభించారు. త్వరలోనే తమ స్టోర్లను దేశ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు కంపెనీ గ్లోబల్ సేల్స్ డెరైక్టర్ కోయెన్ పీటర్స్ తెలిపారు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790