ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ‘ఫ్రీ’

Posted By:

ఈ వారాంతాన్ని పురస్కరించుకుని మొబైల్ ఫోన్‌ల కొనుగోలు పై ప్రముఖ ఈకామర్స్ సైట్ స్నాప్‌డీల్ డాట్ కామ్ లాభదాయకమైన కాంబో ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఒక ఫోన్ కొనుగోలు పై రెండు ఫోన్‌లను ఉచితంగా పొందవచ్చు. మరెందుకు ఆలస్యం క్రింది స్లైడ్‌షోలో మీకు నచ్చిన ఆఫర్‌ను ఎంపిక చేసుకోండి మరి.

మీ కంప్యూటర్ కోసం బెస్ట్ చిట్కాలు.... వచ్చే 20 నిమిషాలు కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, మానిటర్ ఆఫ్ చేయండి. వచ్చే 2 గంటలలో కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, కంప్యూటర్‌ను పూర్తిగా అపివేయండి. త్వరగా ఆన్ కావాలంటే, స్లీప్ మోడ్ లేదా స్టాండ్‌బై‌లో ఉంచటం చాలా రకాలుగా మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ‘ఫ్రీ’

అకాయ్ 4412 వైట్ - కొనుగోలు పై రెండు బ్లాక్ అకాయ్ ఫోన్‌లు ఉచితం (Akai 4412 White-Buy One Get 2 Black Free):

స్పెసిఫికేషన్‌లు:

2.4 అంగుళాల QVGA స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3మెగా పిక్సల్ కెమెరా,
శక్తివంతమైన ఎల్ఈడి టార్చ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,
కాల్ రికార్డింగ్,
4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
బ్లూటూత్ కనెక్టువిటీ,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
ధర రూ.2990,
లింక్ అడ్రస్:

ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ‘ఫ్రీ’

అకాయ్ 6610 - డ్యూయల్ సిమ్ విత్ ఫుల్ టార్చ్ (బ్లాక్ వేరియంట్), కొనుగోలు పై రెండు వైట్ కలర్ అకాయ్ 6610లు ఉచితం (Akai 6610-Duel Sim with Full Touch-Black-Buy One Get 2 White free):

స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.8 అంగుళాల QVGA టచ్ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి ఎక్ప్‌టర్నల్ మెమెరీ,
బ్లూటూత్ ఏ2డీపీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మొబైల్ ట్రాకర్,
ధర రూ. 4750
లింక్ అడ్రస్:

ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ‘ఫ్రీ’

వోక్స్ వీపీఎస్ - 307 బ్లాక్ రెడ్ (ఈ ఫోన్ కొనుగోలు పై వీ107, వీ1+ ఫోన్‌లు ఉచితం) (Vox VPS-307 Black Red (Buy 1 Get 2 Free(V107 Black-Red & V1+ Black-Red)):

2అంగుళాల డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
క్వర్టీ కీప్యాడ్,
ఎంపీ3 - ఎంపీ4 ప్లేయర్,
బ్లూటూత్, 1.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
డ్యూయల్ బ్యాటరీ (700+700ఎమ్ఏహెచ్),
ఎఫ్ఎమ్ రేడియో, కార్డ్‌స్లాట్,
ఎంఎస్ఎన్, యాహూ, స్కైప్, ఫేస్‌బుక్ అప్లికేషన్స్,
ధర రూ.2850.
లింక్ అడ్రస్:

ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ‘ఫ్రీ’

స్విస్ వాయిస్ ఎస్‌వి25 - బ్లాక్ (ఒకటి కొంటే రెండు ఉచితం) (Swiss Voice SV25-Black (Buy 1 Get 2 Free):

1.8 అంగుళాల స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
4జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
వీజీఏ కెమెరా,
బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
టార్చ్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
ఎంఎస్ఎన్ చాట్, ఎంపీ3 ప్లేయర్,
మ్యాజిక్ వాయిస్, బ్లాక్‌లిస్ట్ కాల్,
సంవత్సరం వారంటీ,
ధర రూ.2999.
లింక్ అడ్రస్:

ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ‘ఫ్రీ’

ఇంటెక్స్ చార్మ్ రెడ్ - బ్లాక్ (ఒకటి కొంటే రెండు ఫోన్‌లు ఉచితం) (Intex Charm Red-Black (Buy One Get Two Free Phone)

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఎఫ్ఎమ్ రేడియో,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1.77 అంగుళాల QVGA స్ర్కీన్,
ధర రూ.2,599.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot