Vivo న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ : రూ.101కే స్మార్ట్‌ఫోన్
చైనా మొబైల్ దిగ్గజం వివో న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయింది. వినియోగదారులకు న్యూ ఇయర్ కానుకగా బంపరాఫర్లను ప్రకటించనుంది.
చైనా మొబైల్ దిగ్గజం వివో న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయింది. వినియోగదారులకు న్యూ ఇయర్ కానుకగా బంపరాఫర్లను ప్రకటించనుంది. ఈ నెల 31వ తేదీ వరకు న్యూ ఫోన్, న్యూ యూ('New Phone, New You') పేరిట వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రత్యేక సేల్‌ను నిర్వహించనున్నది. ఈ ఆఫర్ ద్వారా Vivo NEX, V11, V11 Pro తో పాటు ఇతర మొబైల్స్ ను రూ.101 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.అయితే మిగతా డబ్బును 6 ఈఎంఐల ద్వారా చెల్లించే అవకాశంను కంపెనీ కల్పిస్తోంది. బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్(బీఎఫ్‌ఎల్) సంస్థకు చెందిన బజాజ్ కార్డు ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్/ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుపై జీరో డౌన్‌పేమెంట్‌తోపాటు 5 శాతం క్యాష్ బ్యాక్ మరియు ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నాయి.ఈ శీర్షికలో భాగంగా ఆఫర్ లో ఉన్న వివో ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి...

Vivo NEX
ఫీచర్లు
6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ (నెక్స్ ఎ), 8 జీబీ ర్యామ్ (నెక్స్ ఎస్), 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎ), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo V11
ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo V11 Pro
ఫీచర్లు...
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo Y95
ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y83 Pro
ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y81-4G
ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








