షాక్: ఆపిల్ 4ఎస్, 5సీ అమ్మకాలు ఇండియాలో బంద్!

Written By:

ఆపిల్ అభిమానులకు షాకింగ్ లాంటి వార్త...ఆపిల్ తన ఐఫోన్ 4ఎస్, 5సీ అమ్మకాలను ఇండియాలో బంద్ చేసేందుకు సిద్ధమైంది. అమ్మకాలు అంత సజావుగా సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ దూసుకుపోతున్నప్పటికీ ఇండియాలో ఈ సంస్థ అమ్మకాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయని కంపెనీ చెబుతోంది. అయితే ఐ ఫోన్ 5 ఎస్ఈ మార్చిలో భారత మార్కెట్ లోకి రానుంది. అందుకనే 4ఎస్, 5సీ అమ్మకాలు బంద్ చేయాలనే ఆలోచన చేసిందని కూడా తెలుస్తోంది. దీని ధర సుమారు 20000గా ఉండే అవకాశం ఉంది. ఆపిల్ 4ఎస్, 5సీ ఫోన్లు వివిధ సైట్లలో వివిధ ధరల్లో లభ్యమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Read more: ఐఫోన్ హ్యాక్ కోసం కోర్టు ఆదేశాలు: సారీ అంటున్న టిమ్ కుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐ ఫోన్ 4ఎస్ ప్లిఫ్‌కార్ట్

ధర రూ. 18, 500
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఆపిల్ ఐ ఫోన్ 4ఎస్ స్నాప్‌డీల్

ధర రూ. 13,299
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 4ఎస్ షాప్‌క్లూస్

ధర : రూ. 14800
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 4ఎస్ అమెజాన్

ధర రూ. 16,000
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 4ఎస్ మోస్కార్ట్

ధర: రూ. 13,999
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 5సీ ప్లిఫ్‌కార్ట్

ధర : రూ. 25,599
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 5సీ స్నాప్‌డీల్

ధర : రూ. 28,799
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 5సీ ఈబే

ధర : రూ. 15,999
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 5సీ షాప్‌క్లూస్

ధర : రూ. 26,500
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపిల్ ఐ ఫోన్ 5సీ అమెజాన్

ధర : రూ. 21,233
కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write buy apple iphone 4s iphone 5c india top 10 best online deals
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot