ఈ రోజు నుంచే సేల్, రూ.1కే ‘Redmi 3S Prime’

'Diwali With Mi' ఫెస్టివల్ సేల్‌లో భాగంగా చైనా టెక్ దిగ్గజం షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ రెడ్మీ 3ఎస్ ప్రైమ్‌ను ఫ్లాష్‌సేల్ రూపంలో రూ.1కే అందించే ప్రయత్నం చేస్తోంది.

ఈ రోజు నుంచే సేల్, రూ.1కే  ‘Redmi 3S Prime’

Read More : మీ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్ సరిపోవటం లేదా..?

అక్టోబర్ 17 నుంచి 19 వరకు ఈ సేల్ Mi.com/in ఇంకా Mi స్టోర్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా రూ.1 ఫ్లాష్ సేల్, ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాస్ సేల్‌లో పాల్గొనదలచిన వారు ముందుగా Mi.com/inలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్‌ను మీమీ ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్‌లలో షేర్ చేయవల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫలితం Mi Community daily ద్వారా తెలుస్తుంది...

రూ.1 ఫ్లాష్ సేల్స్‌లో భాగంగా 30 యూనిట్ల రెడ్మీ 3ఎస్ ప్రైమ్ యూనిట్‌లను షియోమీ అందుబాటులో ఉంచుతుంది. ఈ సేల్ ఫలితాలను Mi Community daily ద్వారా షియోమీ ప్రతిరోజు వెల్లడిస్తుంది. రూ.1 సేల్‌లో భాగంగా రెడ్మీ 3ఎస్ ప్రైమ్ యూనిట్‌ను సొంతం చేసుకున్న యూజర్లు రెండు గంటల్లోపు రూ.1 చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది.

3ఎస్ ప్రైమ్ స్పెసిఫికేషన్స్..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌ రెడ్మీ నోట్ 3కి దగ్గరగా ఉంటుంది. ఈ ఫోన్‌ మందం 8.5 మిల్లీ మీటర్లు. బరువు విషయానికి వచ్చేసరికి 144 గ్రాములు. మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్‌ ప్రీమియమ్ లుక్‌ను కలిగిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శక్తివంతమైన బ్యాటరీతో..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్, స్టోరేజ్..

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా ఎంతంటే..?

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి)

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయి.
4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కనెక్టువిటీ ఫీచర్లు..

4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

రూ.8,999 ధర ట్యాగ్‌తో

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్ రూ.8,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో లభ్యమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Buy Xiaomi Redmi 3S Prime at just Rupee 1. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot