ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

దీపావళి పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలు జోరు ఊపందుకుంది. సామ్‌సంగ్, సోనీ, నోకియా, మోటరోలా, మైక్రోమాక్స్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ప్రత్యేకమైన ఆఫర్ల పై విక్రయిస్తున్నాయి.

మరోవైపు క్యూపర్టినో దిగ్గజం యాపిల్ ఐఫోన్6 స్మార్ట్‌ఫోన్‌‌లను రెండు వేరియంట్‌లలో ఆవిష్కరించి ప్రపంచ మార్కెట్లనే కట్టిపడేసింది. రెండు వేరియంట్‌లలో లభ్యంకానున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లు అక్టోబర్ 17 నుంచి భారత మార్కెట్లో లభ్యంకానున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి కానుకగా మార్కెట్లో లభ్యమవుతున్న 10 కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

ఫోన్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5.2 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌సాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 6:

ఫోన్ ధర రూ.57,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్), ఐఓఎస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై,  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 1810 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core 2 Duos

ఫోన్ ధర రూ.11,781
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 768 ఎంబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola New Moto G (2nd Gen)

ఫోన్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,  డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2070 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా ఎక్స్2

ఫోన్ ధర రూ.8080
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2 (సామ్ సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2)

ఫోన్ ధర రూ.18,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1.5జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Asus Zenfone 5

ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64 జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Nitro A310

ఫోన్ ధర రూ.12,670
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,  ఆక్టా‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816

ఫోన్ ధర రూ.23,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ‌2 తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ అక్టోబర్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas A1

ఫోన్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.4  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 1700 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Buyers Guide: Top 10 Best Smartphones To Buy This October 2014. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X