ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

2014 ముగింపుకు చేరుకుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు తరుణం సమయం సమీపిస్తోన్న నేపధ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు త్వరితగతిన తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించే ప్రయత్నం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నవంబర్ 2014ను పురస్కరించుకుని ఆన్‌‍లైన్ మార్కెట్లో ప్రత్యేక డీల్స్ పై లభ్యమవుతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌కు మినీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఇటీవల మార్కెట్లో విడుదలైన ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్' తన సొగసరి లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఈ నాజూకు శ్రేణి ఫోన్‌ను మార్కెట్లో రూ.41,990కి విక్రయిస్తున్నారు.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.6 అంగుళాల హైడెఫినిషన్ ఐపిఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ట్రైలూమినస్ టెక్నాలజీ ఫోన్ డిస్‌ప్లేను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దింది. స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, హెచ్‌‍డీఆర్ ఫోటోలు ఇంకా వీడియోలు, 4కే వీడియో రికార్డింగ్), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో క్వాలిటీతో).

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్),
ఐఓఎస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1810 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.53,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core 2 Duos

ఫోన్ ధర రూ.8,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
768 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

ఫోన్ ధర రూ.59,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Nitro A310

ఫోన్ ధర రూ.12,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 730

ఫోన్ ధర రూ.16,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128 జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola New Moto G

ఫోన్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2070 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Redmi 1S

ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2

ఫోన్ బెస్ట్ ధర రూ.16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816

ఫోన్ ధర రూ.22,554
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ2 తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ నవంబర్‌లో కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Asus Zenfone 5

ఫోన్ బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పికల్స్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2110 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Buyers Guides: Top 10 Best Smartphones to Buy in November 2014. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X